08 November 2010

ఈ భాషాసమస్య

తెలుగు భాష రక్షణకై కలసిరండి......
ఈ భాషాసమస్య ప్రజల నుంచి వచ్చింది కాదు, మన ప్రభుత్వం తెలుగుభాష పట్ల తన కర్తవ్య బాద్యతలన్ని  పూర్తిగా విస్మరించడం మూలాన ఏర్పడిన భాషాసంక్షోభమిది . 

ప్రపంచంలో ఏ భాషైనా ప్రభుత్వ ఆదరణతోనే బతికి బట్టకడుతుంది. అమెరికాలో అంగ్లమైన, అరేబియాలో అరబ్బీ అయినా !!     కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం  వోట్ బ్యాంక్ రాజకీయాల్లో మునిగి ఆ బాధ్యతని పూర్తిగా గాలికొదిలేసింది. 

పరాయి రాష్టాలనుంచి దిగుమతి అవుతున్న అయ్యేయెస్ లూ, ఐపీయెస్ లూ తెలుగువాళ్ళ ప్రభుత్వంలో తెలుగు అధికారభాషగా అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. అంతా కలిసి కావాలని పైనుంచి తెలుగుని తొక్కేస్తూ ప్రజల్లో మార్పొచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు తెలుగుని జన్మలో చదవకుండానే డిగ్రీలు సంపాదించడానికివీలుకల్పించారు....

15 August 2010

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.!

జాతి స్వేచ్చ కోసం
సుమారు ముడువందలల్యేల్ల  బానిసత్వం నుంచి  స్వాతంత్ర్యపు నగవుల్ని 
మనకందించిన  సమరయోధులందరికి వందనాలు పాదాభివందనాలు.... || 2 ||

తమ తమ ప్రాణాల్ని బలిచ్చి  
మనకందించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని-
కాపాడుకుందాం - తరతరాలకు అందిద్దాం || 2 ||

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


06 August 2010

భాషాభిమానులకు స్వాగతం

తెలుగు భాషాభిమానులకు  స్వాగతం
 హరికృష్ణ పొట్లూరి- 9908057895