15 August 2010

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.!

జాతి స్వేచ్చ కోసం
సుమారు ముడువందలల్యేల్ల  బానిసత్వం నుంచి  స్వాతంత్ర్యపు నగవుల్ని 
మనకందించిన  సమరయోధులందరికి వందనాలు పాదాభివందనాలు.... || 2 ||

తమ తమ ప్రాణాల్ని బలిచ్చి  
మనకందించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని-
కాపాడుకుందాం - తరతరాలకు అందిద్దాం || 2 ||

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


1 comment:

  1. హాయ్ అన్న మి బాష అబిమన౦ నాకు చాల నచ్చింది
    నేను కూడా ఎప్పటి నుండో , తెలుగు మాద్యమం లో చదివిన
    విద్యార్థులకు ఆ.ప్ర ప్రబుత్వం రిజర్వేషన్ కలిపించాలని
    అందరితో అంటుండే వాడిని.
    నా బ్లాగ్స్ esaguagri.blog.com

    ReplyDelete