ప్రతి కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమంగా భావించే వారు చాల మంది ఉంటారు. కొత్త సంవత్సరం వస్తూనే మనం పెద్ద పండుగ సంక్రాంతి శోభను వెంట తెస్తుంది. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ శుభాకాంక్షలుతో ఈ క్రింద ప్రతిజ్ఞను ప్రచారం చేస్తూ నిర్ణయం తీసుకుందాం. దానికి కట్టుబడి ఉండటానికి మన శక్తి కొలది ప్రయత్నం చేద్దాం.. చేయిద్దాం.... ప్రతిజ్ఞ --
నా తల్లి భాష తెలుగు భాష ని గౌరవిస్తావని ,నన్ను పరిచయం చేసుకునే ప్రతి సందర్భంలో నా పేరు మరియు ఇతర వివరాలతో నా మాతృభాష కూడా వెల్లడిస్తానని,నా తోటి తెలుగు వారితోను మరియు ప్రజా వేదికలపై తెలుగులో మాట్లాడుతానని , అన్నిసందర్భాలలో తెలుగులో సంతకం చేస్తానని , నా మాతృభాష గౌరవిస్తూ భాష అభివృధికి అన్ని విధాల కృషి చేస్తానని ఈసంవత్సరం - ఓ ప్రతిజ్ఞ చేద్దాం....
మంచి ఆలోచన ! మీరు చెప్పినట్టు కొంతమేరకు ప్రయత్నిస్తాను .
ReplyDelete